Call: 9396971116, Email: umadevi.net@gmail.com

“Real estate cannot be lost or stolen, nor can it be carried away. Purchased with common sense, paid for in full, and managed with reasonable care, it is about the safest investment in the world.” - Franklin D. Roosevelt

రాష్ట్ర విభజన ప్రక్రియ ముగియడం తొభూముల ధరలు బాగా పెరుగుతున్నాయి. భూమి పై పెట్టుబడి ఎప్పటికి నష్టం వుండదు. అందుకే చాలా మంది భూములు కొని తర్వాత అమ్ముతుంటారు. ఆయితే ఈ వ్యవహరం లొకొన్ని జాగ్రత్తలు తీసుకొక పొతేమాత్రం నష్టపొయే ప్రమాదం ఉంది. ఇందుకు కొన్నిఅంశాలను దృష్టిలొవుంచుకొవాలి.

  • Point no.1

    1) పట్టణాలకు సమీపంలొవుండి 10,15 ఏళ్ళ తరువాత పట్టణం లోకలిసిపొయేవ్యవసాయ భూమికొనడం మంచిది.
  • Point no.2

    2) మీరు కొనబొయేభూమిధర గత ఒకటిరెందు సంవత్సరాల్లొఅనూహ్యంగా పెరిగివుంటేఇకముందు పెద్దగా పెరిగే అవకాశం వుండకపొవచ్చు. ఈ భూమికిఅంత ధర పెట్టవచ్చా లేదా అన్నదిపరిశీలించిముందుకు సాగండి. ఎందుకంటె సాదారణంగా ప్రతిపదేళ్ళలొరెండుసార్లెభూమిధరల్లొఅసాధరణ పెరుగుదల వచ్చేఅవకాశం వుంది. అసాధరణ పెరుగుదల వచ్చిన తరువాత కంటెముందెకొనడం మంచిది.
  • Point no.3

    3)భూమివిలువలు అమ్మేవారిఅవసరాలు మరియు కొనేవారిమోజునిబట్టినిర్ణియించ బడతాయి. కనుక సమీప భవిషత్తులొఅవసరం లేనిసొమ్మునేరియల్ఎస్టేట్కు మళ్ళించండి.
  • Point no.4

    4) రియల్ఎస్టేట్లొ 5,10 ఏళ్ళ తరువాత భవిష్యత్ను అంచనావేసిపెట్టుబడిపెట్టేవ్యక్తికి సాధారణం గా నష్టం రాదు.
  • Point no.5

    5) ఈవాళ కొనికొన్నినెల్లొనే లాభాలు సంపాదించాలన్న ఆలొచనతొపెట్టుబడులు పెట్టకండి. ఎప్పుడొకానిఈవిధంగ లాభాలు రావు.
  • Point no.6

    6) మార్కెట్హెచ్చుతగ్గులను కొన్నళ్ళు పరిశీలించిన తరువాత భవిష్యత్పట్ల విశ్వాసం వున్నప్పుడేపెట్టుబడి పెట్టండి.

Latest News

Naidu wants Jaitley to meet budget deficit

Seeking Central funds and expeditious implementation of various provisions in the AP...
Read More →

Andhra Pradesh to get 17 new urban mandals

Hyderabad: Andhra Pradesh government has agreed in principle to create 17 new urban...
Read More →

Land hunt for capital begins

21, 596 acres of vacant govt. land identified around proposed ORR. An ORR would be...
Read More →

Ask me for Best Offer

Uma Devi